Breaking News: Sports: అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు

భారత క్రీడా రంగం (Sports) లో ప్రతిష్టాత్మకంగా భావించే అర్జున అవార్డుల నామినేషన్లలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు చోటు దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి ఈసారి అర్జున అవార్డుల కోసం నామినేట్ అయ్యారు. Read Also: Rohit Sharma: విజయ్ హజారేలో హిట్‌మ్యాన్ హవా.. సెలెక్షన్ కమిటీ దేశవ్యాప్తంగా (Sports) ఎంపికైన 24 మంది క్రీడాకారుల జాబితాలో తెలంగాణ నుంచి వీరిద్దరి పేర్లు … Continue reading Breaking News: Sports: అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు