Sports: టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు

టీ20 ఫార్మాట్‌లోనూ భారత మహిళల జట్టు జోరు కొనసాగుతోంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే కైవసం చేసుకుంది. వరుసగా మూడు … Continue reading Sports: టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు