Sports: మొదటి స్థానంలో ఫుట్‌బాల్.. రెండో స్థానంలో క్రికెట్

ప్రతి ఏటా అమెరికాలో జరిగే సూపర్ బౌల్ ఈవెంట్ సమీపించగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ (Sports) ఇదేనని అభిమానులు వాదిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫుట్‌బాల్ (సాకర్) తిరుగులేని రాజుగా నిలుస్తుండగా, డిజిటల్ వీక్షణలో క్రికెట్ వేగంగా దూసుకొస్తోంది. అమెరికాలో సూపర్ బౌల్‌కు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్త ప్రేక్షకాదరణలో దాని స్థానం చాలా వెనుక ఉంది.ప్రపంచంలో అత్యధిక మంది చూసిన ఫైనల్స్‌లో ఫిఫా ప్రపంచకప్‌దే అగ్రస్థానం. Read … Continue reading Sports: మొదటి స్థానంలో ఫుట్‌బాల్.. రెండో స్థానంలో క్రికెట్