Sports: హగ్ డే సందర్బంగా CSK స్పెషల్ పోస్ట్

నేడు ‘హగ్ డే’ సందర్భంగా క్రికెట్ అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఒక ప్రత్యేకమైన భావోద్వేగ క్షణాలను గుర్తుచేసింది. క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అది అనుబంధాలకు, స్నేహానికి, పరస్పర గౌరవానికి ప్రతీక అనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ, చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక X ఖాతాలో అరుదైన ఫొటోలను షేర్ చేసింది. రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ, స్మృతి- హర్మన్, ధోనీ- జడేజా, టెండూల్కర్-ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లు కౌగిలించుకున్న అరుదైన … Continue reading Sports: హగ్ డే సందర్బంగా CSK స్పెషల్ పోస్ట్