Latest News: Sports: టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ సంచలన కామెంట్స్

ఆసియా కప్ 2025  (Asia Cup 2025)  సూపర్-4 దశలో భారత్‌తో తలపడే ముందు బంగ్లాదేశ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉప్పొంగుతోంది. ఇప్పటికే హాంకాంగ్, అఫ్ఘానిస్థాన్ వంటి జట్లను ఓడించి సూపర్-4కు చేరిన ఈ జట్టు, శ్రీలంకను కూడా షాక్‌కు గురి చేసింది. ఈ విజయాల తర్వాత బంగ్లాదేశ్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. బుధవారం భారత్‌తో తలపడనుండగా, ఈ మ్యాచ్ ముందు జట్టు హెడ్‌కోచ్ ఫిల్ సిమ్మన్స్ (Phil Simmons) మీడియాతో మాట్లాడారు.క్రికెట్‌లో ప్రతి జట్టుకి … Continue reading Latest News: Sports: టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ సంచలన కామెంట్స్