Latest News: Shreyas Iyer: దక్షిణాఫ్రికా పర్యటన.. గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరం?

టీమిండియా వన్డే జట్టుకు మరో షాక్ తగిలింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయపడ్డాడు. హర్షిత్ రాణా వేసిన బంతి అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే సమయంలో శ్రేయస్ అయ్యర్‌ ఎడమ పక్కటెముకలకు గాయం తగిలింది. ఈ సంఘటన మ్యాచ్ క్రీడాకారులలో, కోచ్‌లలో, అభిమానుల్లో కలవరం సృష్టించింది. Read Also: Virat Kohli: సచిన్ వన్డే రికార్డులు కోహ్లీ బద్దలు కొడతాడా? … Continue reading Latest News: Shreyas Iyer: దక్షిణాఫ్రికా పర్యటన.. గాయంతో శ్రేయస్ అయ్యర్ దూరం?