Ind Vs South Africa : రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

భారత్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసి, ఛేజింగ్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అత్యధిక స్కోరును విజయవంతంగా ఛేదించి, భారత్‌పై అత్యధిక పరుగులను ఛేదించిన జట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో దక్షిణాఫ్రికా, గతంలో ఆస్ట్రేలియా నెలకొల్పిన రికార్డు సరసన నిలిచింది. 2019లో మొహాలీలో భారత్ 359 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆస్ట్రేలియా జట్టు … Continue reading Ind Vs South Africa : రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా