Latest News: Arshdeep Singh: కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంది: అర్ష్ దీప్

భారత క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) తన కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లను మాత్రమే కాదు, వాటిని ఎలా సానుకూల దిశలో మలుచుకున్నాడో కూడా తాజాగా పంచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో తనకు ఆడే అవకాశం లభించలేదని తెలిసిన తర్వాత తన గదిలో ఒంటరిగా ఉంటూ బోర్‌గా ఫీలయ్యేవాడినని, ఆ సమయంలోనే యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభించానని టీమిండియా పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) వెల్లడించాడు. Read Also: T20: టీ20 వరల్డ్ కప్.. ఈరోజు … Continue reading Latest News: Arshdeep Singh: కొన్నిసార్లు అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంది: అర్ష్ దీప్