Telugu News: Smriti Wedding: స్మృతి మంధాన వివాహం – బాలీవుడ్ స్టైల్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(SmritiWedding) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆమె తన సన్నిహితుడు, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ను ఈ రోజు వివాహం చేసుకోనున్నారు. గత కొన్ని రోజుల్లో ఇద్దరి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. Read Also: Smriti Mandhana: నేడు స్మృతి మంధాన వివాహం సమీపంగా బయటకు వచ్చిన సంగీత్ వేడుక వీడియోలో, స్మృతి–పలాశ్( SmritiWedding) జంట ప్రత్యేకంగా కొరియోగ్రఫీ … Continue reading Telugu News: Smriti Wedding: స్మృతి మంధాన వివాహం – బాలీవుడ్ స్టైల్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం