Latest News: Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన ఘనత

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) మైదానంలో అడుగుపెట్టగానే రికార్డులు బద్దలు కొట్టే సామర్థ్యం చూపిస్తారు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 (Women’s ODI Cricket World Cup) లో ప్రారంభంలో కొద్దిగా తడబడినా, ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆమె బ్యాటింగ్ ప్రతిభను మళ్లీ ప్రదర్శించారు. India vs Australia: టాస్ ఓడిన టీమిండియా ఈ క్రమంలో మంధాన మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఏ … Continue reading Latest News: Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన ఘనత