Smriti Mandhana:రికార్డు సృష్టించిన స్మృతి

విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించడమే కాకుండా, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 48 రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన మంధాన, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించింది.  Read Also: IND-W vs SL-W: శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం స్మృతి ఈ రికార్డును న‌మోదు చేసింది … Continue reading Smriti Mandhana:రికార్డు సృష్టించిన స్మృతి