Smriti Mandhana: బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా రికార్డు

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ ఐకాన్ స్మృతి మంధానా ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. ప్రముఖ టాయ్ తయారీ సంస్థ మాట్టెల్ (Mattel) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించిన తమ ప్రతిష్టాత్మక “బార్బీ డ్రీమ్ టీమ్”లో మంధానాను ఎంపిక చేసింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి క్రికెటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆమె రూపాన్ని పోలి ఉండే ఒక ప్రత్యేకమైన బార్బీ డాల్‌ను కూడా కంపెనీ … Continue reading Smriti Mandhana: బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా రికార్డు