Shukri Conrad: ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌

Shukri Conrad: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026లో అప్రతిహత విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశ నుంచి సూపర్-8 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి తన సత్తా చాటింది. మార్చి 4న కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గతంలో ‘చోకర్స్’గా పేరున్న తమపై ఉన్న ముద్రను చెరిపివేశామని హెడ్ కోచ్ శుక్రి కొన్రాడ్ తెలిపారు.ఈ టోర్నీలో భాగంగా జింబాబ్వేతో చివరి సూపర్-8 మ్యాచ్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన కాన్రాడ్ … Continue reading Shukri Conrad: ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం.. ఇది మా హోం గ్రౌండ్‌