Latest News: Shubman Gill: శుభ్‌మన్ డిశ్చార్జ్… కానీ మ్యాచ్ డౌట్

టీమ్‌ ఇండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను(Shubman Gill) ఆస్పత్రి నుంచి అధికారికంగా డిశ్చార్జ్ చేసినట్టు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. తొలి టెస్టు సమయంలో అతడికి వచ్చిన తీవ్రమైన మెడ నొప్పి తగ్గినా, డాక్టర్లు వచ్చే 4–5 రోజులపాటు పూర్తి విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే అసౌకర్యం ఎక్కువై మైదానాన్ని వెంటనే వదిలి బయటకు రావాల్సి వచ్చింది. అనంతరం వైద్య పరీక్షల కోసం అతడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ పూర్తి పరిశీలన … Continue reading Latest News: Shubman Gill: శుభ్‌మన్ డిశ్చార్జ్… కానీ మ్యాచ్ డౌట్