Latest News: Shreyas Iyer: ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు శ్రేయస్

టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రమైన గాయానికి గురైన అయ్యర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, వైద్య బృందం పర్యవేక్షణలోనే కొనసాగుతున్నారు. Read Also: Shefali: షెఫాలీ వర్మ తిరిగి జట్టులోకి – సెమీఫైనల్‌లో బలమైన భారత్! … Continue reading Latest News: Shreyas Iyer: ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు శ్రేయస్