News Telugu: Shreyas Iyer: రోహిత్–శ్రేయస్ సరదా సంభాషణ వైరల్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, (Rohit sharma) శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer) ల మధ్య చోటుచేసుకున్న ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగిల్ తీసే సమయంలో ఇద్దరి మధ్య జరిగిన మాటామాటలు స్టంప్ మైక్‌లో రికార్డవడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇన్నింగ్స్‌ మధ్యలో ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని రోహిత్ సాఫ్ట్‌గా ఆడాడు. వెంటనే సింగిల్‌ కోసం పరుగెత్తబోతే, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న … Continue reading News Telugu: Shreyas Iyer: రోహిత్–శ్రేయస్ సరదా సంభాషణ వైరల్‌