Latest News: Shreyas Iyer:ఆస్పత్రి నుంచి శ్రేయస్ అయ్యర్ డిశ్ఛార్జ్

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో గాయపడ్డ టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ప్రస్తుతం కోలుకుంటున్నారు. మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా అనుకోకుండా గాయపడ్డ ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సిడ్నీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో శ్రేయస్‌ (Shreyas Iyer)కు వైద్యులు మైనర్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారిక ప్రకటనలో తెలిపింది. Read … Continue reading Latest News: Shreyas Iyer:ఆస్పత్రి నుంచి శ్రేయస్ అయ్యర్ డిశ్ఛార్జ్