Latest News: Shreyas Iyer: శ్రేయస్‌కు గాయం.. అసలు ఏమైందంటే?

శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయంపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కారీగా క్యాచ్ అందుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. బ్యాక్‌వర్డ్ పాయింట్‌ ప్రాంతం వైపు వెనక్కి స్ప్రింట్ చేస్తూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు శ్రేయాస్ (Shreyas Iyer). అయితే అదే సమయంలో అతని ఎడమ పక్కటెముక లో తీవ్రమైన దెబ్బ తగిలింది. ఈ దృశ్యం కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యింది.. Read Also: … Continue reading Latest News: Shreyas Iyer: శ్రేయస్‌కు గాయం.. అసలు ఏమైందంటే?