Shoaib Akhtar comments : గంభీర్ పాలసీ సూపర్ హిట్ షోయబ్ అక్తర్ ప్రశంసలు

Shoaib Akhtar comments : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ సాధించిన ఘన విజయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తీసుకున్న నిర్ణయాలు, గౌతమ్ గంభీర్ వ్యూహాలు పూర్తిగా సక్సెస్ అయ్యాయని ప్రశంసించాడు. గంభీర్ వ్యూహాలపై ప్రశంసలు కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను పక్కనపెట్టి కొత్త జట్టును నిర్మించాలన్న నిర్ణయం సరైనదేనని అక్తర్ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా గౌతమ్ గంభీర్ … Continue reading Shoaib Akhtar comments : గంభీర్ పాలసీ సూపర్ హిట్ షోయబ్ అక్తర్ ప్రశంసలు