Shivam Dube: నా ఆట మెరుగవడానికి కారణం అదే

విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్ ఇండియా ఆటగాడు శివమ్ దూబె (Shivam Dube) తన అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. జట్టులో మిగతా బ్యాటర్లు భారీ స్కోరు సాధించడంలో విఫలమైనా సరే, దూబె 23 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్‌ అందించాడు. Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటం చాలా కష్టం … Continue reading Shivam Dube: నా ఆట మెరుగవడానికి కారణం అదే