Latest News: Shefali: షెఫాలీ వర్మ తిరిగి జట్టులోకి – సెమీఫైనల్‌లో బలమైన భారత్!

మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో(Women’s Cricket World Cup) భారత జట్టుకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ ఓపెనర్ ప్రతీకా రావల్ ఇక మిగతా టోర్నీకి దూరమవ్వగా, ఆమె స్థానంలో షెఫాలీ(Shefali) వర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. Read also:Paul Biya:మళ్లీ విజయం సాధించిన పాల్ బియా – 92 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టి! ESPN నివేదిక ప్రకారం, షెఫాలీ ఈ నెల 30న ఆస్ట్రేలియాతో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌లో జట్టులో చేరనున్నది. … Continue reading Latest News: Shefali: షెఫాలీ వర్మ తిరిగి జట్టులోకి – సెమీఫైనల్‌లో బలమైన భారత్!