Latest News: Sheetal Devi: చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

పారా కాంపౌండ్ ఆర్చరీలో భారతీయ క్రీడాకారిణి శీతల్ దేవి (Sheetal Devi) తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వరల్డ్ ఛాంపియన్‌ (World Champion) గా నిలవడమే కాక, పలు అంతర్జాతీయ పతకాలను కూడా జెమించి, దేశానికి గర్వకారణం అయ్యారు. ఆమె కఠినమైన శిక్షణ, ఆత్మవిశ్వాసం, అద్భుతమైన ప్రతిభ ద్వారా పారా క్రీడా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక స్థానాన్ని సంపాదించారు. Read Also: WPL 2026 Retentions: డబ్ల్యూపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్ విడుదల ఆమె (Sheetal Devi) ఇప్పుడు … Continue reading Latest News: Sheetal Devi: చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ