Latest News: Shardul Thakur: ఐపీఎల్ లో మూడు సార్లు ట్రేడ్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా శార్దూల్

టీమిండియా వెటరన్ పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అనేక స్టార్ క్రికెటర్లు ఫ్రాంచైజీల మధ్య ట్రేడ్ అయినప్పటికీ, మూడు సార్లు ట్రేడ్ అయ్యే అరుదైన ఘనత మాత్రం ఎవరికీ దక్కలేదు.ఈ ట్రేడింగ్ ద్వారా ఐపీఎల్ (IPL) చరిత్రలో అతను ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. Read Also: IND vs SA: తొలి టెస్టు .. ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ఐపీఎల్ 2026 మినీ వేలానికి … Continue reading Latest News: Shardul Thakur: ఐపీఎల్ లో మూడు సార్లు ట్రేడ్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా శార్దూల్