Latest News: Shami: షమీకు మరో షాక్!

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి(Shami) మరోసారి నిరాశ ఎదురైంది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే భారత్-సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ(BCCI) ప్రకటించిన జట్టులో ఆయనకు స్థానం దక్కలేదు. ఈ నిర్ణయం షమీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా షమీని ఎంపిక చేయలేదు. ఇప్పుడు వరుసగా రెండోసారి సెలెక్షన్ నుంచి బయటపడటంతో, ఆయన అంతర్జాతీయ కెరీర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Read also: Train Passengers : రైలు … Continue reading Latest News: Shami: షమీకు మరో షాక్!