Telugu News: Shaheen Afridi: ఫైనల్లో భారత్ తలపడితే కచ్చితంగా ఓడిస్తాం

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు మైదానం బయట కూడా మాటల యుద్ధానికి దారితీసింది. తమ సహచర ఆటగాళ్ల అనుచిత ప్రవర్తనపై వస్తున్న విమర్శలపై పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది(Shaheen Afridi) స్పందించారు. ఈ వివాదాన్ని తేలికగా తీసుకుంటూనే, ఒకవేళ ఫైనల్‌లో ఎదురైతే టీమిండియాను ఓడించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సహచరుల ప్రవర్తనపై షాహీన్ స్పందన గత ఆదివారం భారత్‌తో(India) జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు … Continue reading Telugu News: Shaheen Afridi: ఫైనల్లో భారత్ తలపడితే కచ్చితంగా ఓడిస్తాం