Breaking News: Shafali Varma: షెఫాలీ వర్మ అరుదైన రికార్డు

భారత మహిళల క్రికెటర్, యువ సంచలనం షెఫాలీ వర్మ (Shafali Varma) మహిళల T20I క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించారు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన ఆమె, 22 ఏళ్లలోపే అత్యధిక హాఫ్ సెంచరీలు (12) చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. ఈ ఘనతలో షెఫాలీ వర్మ తర్వాత స్టాఫానీ టేలర్ (విండీస్, 10), గాబీ లెవిస్ (ఐర్లాండ్, 10), జెమీమా (భారత్, 7) ఉన్నారు. అంతేకాకుండా, 120+ టార్గెట్‌ను అత్యంత … Continue reading Breaking News: Shafali Varma: షెఫాలీ వర్మ అరుదైన రికార్డు