Scotland vs Italy: టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో, మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో స్కాట్లాండ్, ఇటలీ జట్ల మధ్య (Scotland vs Italy) మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టాస్ పూర్తయింది. టాస్ గెలిచిన ఇటలీ జట్టు తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. గ్రూప్ సిలో ఉన్న ఇటలీకి టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ప్రస్తుత ఎడిషన్‌లో స్కాట్లాండ్ ఇప్పటికే వెస్టిండీస్‌తో … Continue reading Scotland vs Italy: టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ