Latest News: Sanju Swap: సంజూ–స్టబ్స్ స్వాప్ డీల్ సెన్సేషన్!
IPL 2026 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలు పెద్ద ఎత్తున వ్యూహాత్మక మార్పులకు దిగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య కీలక స్వాప్ డీల్ పూర్తయిందని సమాచారం బయటకు వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం RR కెప్టెన్ సంజూ శాంసన్, DC ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ జట్లు మార్చుకుంటున్నారు. ఈ మార్పు IPLలోని తాజా ట్రాన్స్‌ఫర్ మార్కెట్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. IPL వర్గాల సమాచారం ప్రకారం అధికారిక ప్రకటన త్వరలోనే … Continue reading Latest News: Sanju Swap: సంజూ–స్టబ్స్ స్వాప్ డీల్ సెన్సేషన్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed