Latest News: Sanju Samson: సీఎస్కేలోకి సంజూ శాంసన్?

క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రతి సీజన్ ముందే ట్రేడింగ్ మార్కెట్లో కొత్త ట్విస్టులు, మార్పులతో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఇక 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్ మార్కెట్‌లో, రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాటర్ అయిన సంజూ శాంసన్ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. Read Also: Novak Djokovic: నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత ధోనీ … Continue reading Latest News: Sanju Samson: సీఎస్కేలోకి సంజూ శాంసన్?