Sanju Samson: ధోని, కోహ్లి రేంజ్‌లో సంజూ క్రేజ్: దినేష్ కార్తీక్
Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సంజూపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ఏమాత్రం తగ్గని రీతిలో సంజూకు అభిమానుల ఆదరణ ఉందని కార్తీక్ అభివర్ణించారు. దేశంలో అత్యంత ప్రేమించబడే క్రికెటర్లలో సంజూ ఒకరని, అతని బ్యాటింగ్‌లో ఒక రకమైన ప్రత్యేకత ఉంటుందని కొనియాడారు. … Continue reading Sanju Samson: ధోని, కోహ్లి రేంజ్‌లో సంజూ క్రేజ్: దినేష్ కార్తీక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed