Sanju Samson: మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయంలో ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మల జోడీ హైలైట్‌గా నిలిచింది.పవర్ ప్లేలోనే 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కివీస్ బౌలర్లను వణికించారు. ఈ మ్యాచ్‌లో సంజూ 89 పరుగులు చేయగా, అభిషేక్ కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ముగింపులో సంజూ సరదాగా ఒక సలహా ఇస్తూ.. “భాయ్.. ఇక నువ్వు త్వరగా పెళ్లి చేసేసుకో” అంటూ … Continue reading Sanju Samson: మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు