Latest News: Sanjay Manjrekar: టీమిండియా బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాటర్లపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar తీవ్ర విమర్శలు చేశారు. భారత బ్యాటర్లకు స్వదేశీ పిచ్‌లపై ఆడేందుకు సరైన శిక్షణ కొరవడిందని, వారు ‘ఎన్నారై’ల (నాన్-రెసిడెంట్ ఇండియన్స్) మాదిరిగా తయారయ్యారని ఆయన (Sanjay Manjrekar) ఘాటుగా వ్యాఖ్యానించారు.”ఒక భారత బ్యాటర్ దేశవాళీ క్రికెట్‌లో రాణించి జాతీయ జట్టులోకి వచ్చాక, అతను ఒక ఎన్నారైలా మారిపోతున్నాడు. Read Also: Lionel … Continue reading Latest News: Sanjay Manjrekar: టీమిండియా బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు