Saina Nehwal: బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

Saina Nehwal: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (BWF) ఆటలో వేగాన్ని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న 3×21 పాయింట్ల విధానం స్థానంలో 3×15 (లేదా 5×11) పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఏప్రిల్ 25న డెన్మార్క్‌లోని హొర్సెన్స్‌లో జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై ఓటింగ్ జరగనుంది. అయితే, ఈ ప్రతిపాదనపై క్రీడాకారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. Read Also: Muzarabani: పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్? ఆట ఓర్పుకు పరీక్ష … Continue reading Saina Nehwal: బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం