News Telugu: Sai Sudharsan: టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు గాయం..

మూడో రోజు ఫీల్డింగ్‌కు దూరమైన యువ బ్యాటర్ – బీసీసీఐ అప్‌డేట్ టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ Sai Sudharsan వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో గాయపడ్డాడు. రెండో రోజు ఆటలో క్యాచ్ పట్టే క్రమంలో అతని చేతికి దెబ్బ తగిలింది. ఈ కారణంగా మూడో రోజు ఫీల్డింగ్‌కు సాయి సుదర్శన్ దూరమయ్యాడు. అయితే, గాయం తీవ్రమైనది కాదని, ముందుజాగ్రత్త చర్యగా బీసీసీఐ అతడికి విశ్రాంతి ఇచ్చిందని వెల్లడించింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా … Continue reading News Telugu: Sai Sudharsan: టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు గాయం..