Latest News: Sadagoppan Ramesh: సీఎస్‌కే నిర్ణయాన్ని తప్పుబట్టిన సదగొప్పన్ రమేష్

ఐపీఎల్ 2026 సీజన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు షేక్ చేస్తున్నాయి. ట్రేడింగ్ స్వాప్ డీల్‌లో భాగంగా జట్టు తమ సీనియర్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్‌లను రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు విడిచిపెట్టి, భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ను (Sanju Samson) తమ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా … Continue reading Latest News: Sadagoppan Ramesh: సీఎస్‌కే నిర్ణయాన్ని తప్పుబట్టిన సదగొప్పన్ రమేష్