Latest News: Andre Russell: IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

స్టార్ ఆల్ రౌండర్, ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఐపీఎల్ కు రిటైర్మెంట్‌‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తన ఐపీఎల్ రిటైర్మెంట్ పై మొదటిసారి స్పందించిన రస్సెల్ శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే ఛాలెంజెస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. కేవలం బ్యాటర్‌గానో, బౌలర్‌గానో ఆడాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని రస్సెల్ అన్నాడు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌గా సిక్స్‌లు మాత్రమే కొట్టే ప్లేయర్‌గానూ ఆడటం నచ్చదని చెప్పాడు. Read Also: Sports: అత్యధికంగా ఇంటర్నెట్‌లో … Continue reading Latest News: Andre Russell: IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్