Latest News: Lionel Messi: మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

అర్జెంటీనా ఫుట్‌బాల్ ఐకాన్, ప్రపంచకప్ విజేత లియోనెల్ మెస్సీ (Lionel Messi) భారతదేశ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగిన మెస్సీ, ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఇప్పటికే కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో సందడి చేశారు. ఈ రెండు నగరాల్లో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. Read Also:  IPL 2026: ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధం … Continue reading Latest News: Lionel Messi: మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?