Latest News: Cristiano Ronaldo: ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుట్‌బాల్ బిలియనీర్‌గా రొనాల్డో

ఫుట్‌బాల్ చరిత్రలో మరో మైలురాయిని నమోదు చేసిన పోర్చుగీస్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo), ఆటతీరు మాత్రమే కాకుండా ఆర్థిక విజయాలతోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అత్యధిక ఆదాయం సంపాదించిన ఆటగాడిగా, అలాగే మొట్టమొదటి ఫుట్‌బాల్ బిలియనీర్‌ (Football billionaire) గా రొనాల్డో పేరు చరిత్రలో నిలిచిపోయింది. IND vs South Africa: నేడు దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్ రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ (Bloomberg) వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం, రొనాల్డో … Continue reading Latest News: Cristiano Ronaldo: ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుట్‌బాల్ బిలియనీర్‌గా రొనాల్డో