Latest News: Rohit Sharma: రోహిత్ శర్మ అద్భుత సెంచరీ

టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ కోల్పోయారని, రిటైర్మెంట్ తీసుకుంటాడని కొన్ని విమర్శలు వినిపిస్తున్న సమయంలో, అతను బ్యాట్‌తో గట్టి సమాధానం చెప్పాడు.ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో, చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. శతకం పూర్తి చేశాక హెల్మెట్ కూడా తీయకుండా, కేవలం బ్యాట్ పైకెత్తి సింపుల్ గా అభివాదం చేశాడు. Indoor:ఆసీస్ మహిళా క్రికెటర్ల పై వేధింపులు నిందితుడిని ప‌ట్టుకున్న పోలీసులు రోహిత్ (Rohit Sharma) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా ఈ … Continue reading Latest News: Rohit Sharma: రోహిత్ శర్మ అద్భుత సెంచరీ