Rohit Sharma: అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ

క్రికెట్ ప్రపంచంలో రోహిత్ శర్మ (Rohit Sharma) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలోనే కాదు, బయట కూడా అభిమానులు అతన్ని చూసేందుకు ఎగబడుతుంటారు. అయితే, రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారులో వెళ్తున్న రోహిత్ వద్దకు ఇద్దరు చిన్నారులు వచ్చి సెల్ఫీ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రోహిత్ (Rohit Sharma) కారు కిటికీలోంచి వారికి అభివాదం చేయడానికి చేయి బయట పెట్టగా, వారు ఆయన చేయి … Continue reading Rohit Sharma: అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ