Rohit Sharma: విజయ్ హజారేలో హిట్‌మ్యాన్ హవా..

టీమిండియా స్టార్ బ్యాటర్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో ఉంటే పరుగుల వర్షమే కాదు, వినోదం కూడా పుష్కలంగా ఉంటుంది. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై, సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో 155 పరుగులు చేసి అభిమానులకు కనువిందు చేశాడు. Read Also: Temba Bavuma: వారిద్దరూ నాకు సారీ చెప్పారు: బవుమా … Continue reading Rohit Sharma: విజయ్ హజారేలో హిట్‌మ్యాన్ హవా..