Latest News: Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో హిట్ మ్యాన్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన కెరీర్‌లోనే ఓ అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన తర్వాత హిట్ మ్యాన్ వన్డే క్రికెట్‌పై దృష్టిసారించాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (ICC ODI World Cup) ఆడాలనే సంకల్పంతో బరువు కూడా తగ్గిన హిట్ మ్యాన్ అత్యంత ఎక్కువ వయస్సులో వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. అలాంటి రోహిత్ … Continue reading Latest News: Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో హిట్ మ్యాన్