Rohit Sharma: ఆ వెబ్ సిరీస్ నా ఫేవరెట్ చూడకుండా ఉండలేను

భారత క్రికెట్(Cricket) జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమానులను మరోసారి ఆశ్చర్యంలో పడేశాడు. ప్రపంచవ్యాప్తంగా(Rohit Sharma) పెద్ద క్రేజ్ కలిగిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ చివరి సీజన్ ప్రమోషన్‌లో రోహిత్ పాల్గొని హైలెట్ సీన్స్ చూపించాడు. సిరీస్‌లోని ప్రధాన విలన్  ‘వెక్నా’కు ఫీల్డింగ్ సెట్ చేశానని రోహిత్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రచార వీడియోలో రోహిత్ లాకర్ రూమ్‌లో తన టీమ్‌తో మాట్లాడుతూ, కెప్టెన్‌గానే సూచనలు ఇస్తున్నాడు. ఫైనల్ … Continue reading Rohit Sharma: ఆ వెబ్ సిరీస్ నా ఫేవరెట్ చూడకుండా ఉండలేను