Latest News: Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ మేజర్ టార్గెట్

దక్షిణాఫ్రికాతో(South Africa) జరుగుతున్న మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తన కెరీర్‌లో మరో స్వర్ణ పుటను నమోదు చేసుకున్నారు. టెస్టులు, వన్డేలు, టి20లు కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత ఆటగాడుగా నిలిచారు. కేశవ్ మహారాజ్ బౌలింగ్ చేసిన 14వ ఓవర్‌లో నాల్గో బంతికి రోహిత్ ప్రశాంతంగా తీసుకున్న సింగిల్‌తో ఈ అరుదైన రికార్డు ఆయన పేరుతో చేరింది. భారత క్రికెట్ చరిత్రలో అగ్రశ్రేణి రన్‌మిషన్లలో స్థానం … Continue reading Latest News: Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ మేజర్ టార్గెట్