Rohit Sharma : 13 ఏళ్ల ఐసీసీ కరువు వెనుక అసలు కారణం ఇదేనా? రోహిత్

Rohit Sharma : భారత క్రికెట్ జట్టుకు 13 ఏళ్ల పాటు ఐసీసీ ట్రోఫీ దక్కకపోవడానికి ప్రధాన కారణం విఫలమవుతామనే భయం కావొచ్చని టీ20 వరల్డ్ కప్ విజేత మాజీ కెప్టెన్ Rohit Sharma అభిప్రాయపడ్డారు. 2011లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత్, మళ్లీ 2024లోనే ఐసీసీ ట్రోఫీని అందుకుంది. జియో హాట్‌స్టార్ షోలో మాట్లాడిన రోహిత్, “పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకరోజు మళ్లీ పైకి వస్తాయనే నమ్మకం నాకు … Continue reading Rohit Sharma : 13 ఏళ్ల ఐసీసీ కరువు వెనుక అసలు కారణం ఇదేనా? రోహిత్