Latest News: Rohit Sharma: 2027 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ అవసరం ఉంది: శ్రీకాంత్

టీమిండియా వన్డే జట్టులో ఇటీవల జరిగిన నాయకత్వ మార్పులు పెద్ద చర్చనే రేపాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి తీసేసి, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్కు అప్పగించడంపై ఎన్నో వాదనలు వినిపించాయి.అయితే, తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. Read Also: Abhishek Nair: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌? ఈ ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, 2027 … Continue reading Latest News: Rohit Sharma: 2027 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ అవసరం ఉంది: శ్రీకాంత్