Rohit Sharma: హిట్‌మ్యాన్ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్.. అభిమానుల్లో ఉత్కంఠ

భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “న్యూ రోల్ లోడింగ్.. లీడ్ ఇండియా.. రేపు మధ్యాహ్నం వరకు ఆగండి” అని రాసిన స్టేటస్ అభిమానులను ఉత్కంఠలోకి నెట్టింది. సాధారణంగా రోహిత్ సోషల్ మీడియాలో ఇలా సస్పెన్స్ క్రియేట్ చేసే పోస్టులు చేయడం అరుదు కావడంతో, ఈ అప్‌డేట్‌కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. Read … Continue reading Rohit Sharma: హిట్‌మ్యాన్ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్.. అభిమానుల్లో ఉత్కంఠ