Latest News: Rohit Sharma: కేక్ పీస్ వద్దన్న రోహిత్ శర్మ..

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మూడో వన్డేలో తన కెరీర్లో ఫస్ట్ సెంచరీ సాధించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేక్ కట్ చేసి సహచరులకు అందించాడు. కఠినమైన ఆహార నియమాలను పాటించే విరాట్ కోహ్లీ కూడా సంతోషంగా కేక్ తీసుకుని తినగా, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) కు కేక్ ఇవ్వబోగా,”వద్దు భాయ్, నేను మళ్లీ లావుగా అయిపోతాను” … Continue reading Latest News: Rohit Sharma: కేక్ పీస్ వద్దన్న రోహిత్ శర్మ..