Rohit Sharma: రోహిత్ వద్దకు దూసుకెళ్లిన మహిళ.. అసలు కారణమిదే?
ఇండోర్‌లోని మూడో వన్డే జరిగిన తర్వాత హోటల్ వద్ద రోహిత్ శర్మ(Rohit Sharma) వెళుతున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ దూసుకెళ్లింది. భద్రతా సిబ్బందిని తప్పించుకుని రోహిత్ చేయి పట్టుకుని లాగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ మహిళను అడ్డుకున్నారు అయితే, ఆ మహిళ అసలు విషయాన్ని వెల్లడించింది. ఆమె సెల్ఫీ కోసం రాలేదని, ప్రాణాపాయంలో ఉన్న తన కూతురును రక్షించుకోవడానికి సాయం కోరడానికి మాత్రమే రోహిత్ వద్దకు వచ్చిందని తెలిపారు. భద్రతా సిబ్బందికి … Continue reading Rohit Sharma: రోహిత్ వద్దకు దూసుకెళ్లిన మహిళ.. అసలు కారణమిదే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed