Latest News: Kohli-Rohith: విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్న రోహిత్, కోహ్లీ

టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Kohli-Rohith) మళ్లీ దేశవాళీ క్రికెట్‌ రంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక దశ తర్వాత, మళ్లీ తమ రూట్స్‌ వైపు వెళ్లి ఫిట్‌నెస్‌, ఫామ్‌ కాపాడుకోవడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాబోయే న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ (New Zealand ODI series) కు ముందు, ఈ ఇద్దరూ విజయ్‌ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో పాల్గొనబోతున్నారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇది … Continue reading Latest News: Kohli-Rohith: విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్న రోహిత్, కోహ్లీ